కోల్కతా నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తామని బెదిరింపులు రావడంతో ఉదయం నేతాజీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది.