ఈ-పాస్పోర్ట్ (e-Passport) కలిగి ఉన్న భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు.