భారతీ ఎయిర్టెల్ మళ్లీ పుంజుకుంది. మార్కెట్ విలువను పెంచుకుని దేశంలో విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో తిరిగి రెండోస్థానానికి చేరుకుంది.