బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన అరవింద్ సింగ్ భదౌరియాను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.