Tag: Andhra Pradesh Local Elections

Visakhapatnam Mayor Race | పదవుల పరంపర – ఏపీ రాజకీయాల్లో మరోసారి ‘కుటుంబ పాలన’ చర్చ!

ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని చెప్పే నేతలు.. అందినకాడికి కుటుంబంలోని అందరికీ పదవులు కట్టబెట్టడమేనా అసలైన ప్రజాస్వామ్యం? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు!