నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచల క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు.