ఆర్మూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.