ఆర్మూర్ పట్టణంలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు.