నిజామాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్మూర్ అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వర్చువల్‌గా ఈ పార్క్‌ను ప్రారంభించనున్నారు.