భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.