వరిసాగును వదిలి.. విభిన్నమైన పంటలు సాగు చేస్తూ మెరుగైన ఆదాయం పొందుతున్న రైతును రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.