ప్రత్యేక కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ పాల్గొని, సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేసి అభినందించారు.