బెయిల్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.