ఈ కెప్టెన్సీ అతనిలోని లీడర్షిప్ క్వాలిటీస్‌ను మరింత పెంచుతుందని, అతడి సారథ్యంలో బీహార్ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.