తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 13నుంచి ప్రారంభం కానున్నాయి.