Telangana University Exams | 13 నుంచి డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఐదో సెమిస్టర్​ పరీక్షలు నవంబర్​ 13నుంచి ప్రారంభం కానున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Exams | తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిధిలో డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఐదో సెమిస్టర్​ పరీక్షలు నవంబర్​ 13నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana University Exams | బీఏ, బీకామ్..

బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏలో..ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు – నవంబర్ 13 నుంచి జరుగనున్నాయి. పరీక్షల వివరాలు యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచ్చినట్లు సంపత్​కుమర్​ పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్​సైట్​లో పేర్కొన్న విధంగా పరీక్షల తేదీలను గమనించి హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: SLBC Tunnel Project | కరువు వచ్చినా డెడ్ స్టోరేజ్ నీళ్లతో పంటలు పారిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *