Tag: Telangana education news
PM SHRI Funds Utilization | పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Prof R Limbadri IPE Director | IPE నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి బాధ్యతల స్వీకరణ
సుదీర్ఘ కాలంగా వివిధ విద్యా, బోధనా సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న లింబాద్రి.. ఉన్నత విద్య, ప్రజా పరిపాలనా రంగాల అభివృద్ధికి గణనీయమైన కృషి…
Medical College Ragging | ప్రిన్సిపాల్ రెగ్యులర్‌గా రాకపోవడం వల్లే ర్యాగింగ్.. విద్యార్థి సంఘాల ఆందోళన
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.
School Development | ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు..: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
School Inspection | విద్యార్థులు పాఠ్యాంశాలను నిత్యసాధన చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. కోనరావుపేటలోని కేజీబీవీని తనిఖీ చేశారు.
Telangana University Exams | 13 నుంచి డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షలు
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 13నుంచి ప్రారంభం కానున్నాయి.
Medical College Ragging | ర్యాగింగ్ కోరల్లో మెడికల్ కళాశాల.. జూనియర్లపై సీనియర్ల ఆగడాలు
కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.
Jawahar Navodaya Campus | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Sports Competitions | ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడకుండా కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
AI Journalism Books | కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మకమైన మార్పులు : తెయూ వీసీ
కృత్రిమ మేధస్సుతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు పేర్కొన్నారు.
Adani Cement | అదానీ సిమెంట్‌తో క్షత్రియ కళాశాల ఒప్పందం
విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ముందుకెళ్తోంది.
Basara IIIT Online Classes | బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కీలక ప్రకటన.. అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు
ఆన్‌లైన్ తరగతులు, క్యాంపస్‌కు తిరిగి రావడానికి సంబంధించిన సూచనలను విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు.