పచ్చని ప్రకృతి అందాల నెలవు కిన్నెరసాని. ఈ అడవి అందాలను తిలకించడానికి ప్రభుత్వం జంగిల్ సఫారీని ప్రారంభించింది.