Tag: Bharti Airtel News

Airtel Market Capitalization | జియోను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

భారతీ ఎయిర్‌టెల్ మళ్లీ పుంజుకుంది. మార్కెట్ విలువను పెంచుకుని దేశంలో విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో తిరిగి రెండోస్థానానికి చేరుకుంది.