బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.