పెళ్లి వేడుకకు సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది.