హైదరాబాద్ నగరంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.