మంత్రాలు, క్షుద్ర పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.