Tag: Boat Fire

Indonesia Ferry Fire | పడవలో అగ్నిప్రమాదం.. 41 మంది గల్లంతు

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో వెళ్తున్న ప్రయాణికుల నౌకలో మంటలు చేలరేగాయి.