బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుధ్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.