Tag: Bodhan Hotels

Food Safety Raids | కుళ్లిన చికెన్​.. పాడైన మయోనైస్​.. ఐదు హోటళ్లు సీజ్​

బోధన్​ పట్టణంలో ఫుడ్​ సేఫ్టీ అధికారులుల దాడులు నిర్వహించారు. ఐదు హోటళ్లను సీజ్​ చేశారు.