ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే సెక్యూరిటీ గార్డు బొల్లారంలో చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు.