తొలుత ఒక బస్సులో మొదలైన నిప్పురవ్వలు, ఆయిల్ ట్యాంకులు, సీట్లలోని ఫోమ్ కారణంగా రెప్పపాటులో పక్కనే ఉన్న మిగతా బస్సులకు కూడా వేగంగా వ్యాపించాయి.