Tag: BRS News Telangana

KCR Kamareddy District | జిల్లా ప్రజలు కేసీఆర్​ను ఎప్పటికీ మర్చిపోరు : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డిని జిల్లాగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్​ను ప్రజలు మర్చిపోరని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.