దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 125 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయాయి.