బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. రీచార్జ్‌తోపాటు రూ. లక్ష బీమా కవరేజీని అందిస్తోంది.