‘పారిస్ పీస్ ఫోరమ్’ పర్యటనలో ఉన్న బుల్గేరియా అధ్యక్షురాలు ఇలియానా ఇయోటోవా తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి పయనమయ్యారు.