Tag: CBI Arrest

CBI Bribery Case | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి

హర్యానాలో జాయింట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలయంలోని అసిస్టెంట్ DGFTని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Railway Engineer Bribe | రూ.15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే ఇంజినీర్​

విజయవాడలో ఓ రైల్వే ఇంజినీర్​ రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.