ట్రాన్స్జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు.