దాదర్ రైల్వే స్టేషన్ పేరులో ఎలాంటి మార్పు లేదని, అది యథాతథంగా ‘దాదర్’ పేరుతోనే కొనసాగుతుందని పేర్కొన్నారు.