బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.