Tag: Child Rights

Child Safety Awareness | పిల్లలకు సురక్షిత బాల్యం కల్పించడం అందరి బాధ్యత : సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి

పిల్లలకు సురక్షిత బాల్యం అందించడం అందరి బాధ్యత అని సీనియర్ సివిజ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి అన్నారు.