Tag: Children Drowned

Bihar Boat Accident | బీహార్‌లో పడవ బోల్తా.. 13 మంది పిల్లల మృతి

బీహార్‌లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.