Tag: Children Health

Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత

సిరిసిల్ల జిల్లాలోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.