Tag: Coal India IPO

Mahanadi Coalfields IPO | ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో కోల్ ఇండియా నుంచి మరో ఐపీవో!

కోల్ ఇండియా నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 10 వేల కోట్ల వరకు సమీకరించే అవకాశాలున్నాయి.