కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. నేటినుంచి సబ్‌స్క్రిప్షన్ స్వీకరించనున్నారు.