అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.…