కామారెడ్డి జీజీహెచ్లో పోలీస్ ఔట్ పోస్ట్ కౌంటర్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు మానవత్వం చాటారు.