అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించడంతో మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. షార్ట్‌సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.