హ్యాకర్ల చేతిలో ఎన్క్రిప్ట్ అయిన కీలక డేటాను అత్యంత చాకచక్యంగా రికవరీ చేసిన నిపుణులు, వెబ్సైట్ భద్రతా లోపాలను సరిదిద్ది తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.