దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అనర్హత విషయంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.