Tag: Defence Technology India

LRLACM Missile Test | DRDO భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

LRLACM విజయవంతమైన పరీక్షతో భారత రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.