ప్రతి ప్రజాస్వామ్యంలోనూ ప్రతిపక్షాలు అంతర్భాగమని, అధికారంలో ఉన్నవారు వాటిని శత్రువులుగా చూడకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.