Tag: Development Review Meeting

Minister Seethakka | గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : మంత్రి సీతక్క

గ్రామాల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.