Tag: DGCA rules

Pilot Doping Test | పైలట్లకు డోపింగ్ టెస్ట్​.. కేంద్రం యోచన..

ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమాన దుర్ఘటన తర్వాత.. పైలట్లకు ఏడాదికి ఒకసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.